Dhoni Calls Himself As Old Wine After The Knock Of a Lifetime | Oneindia Telugu

  • 7 years ago
There has been an element of inconsistency in his batting form but Mahendra Singh Dhoni believes that he is like a vintage wine that tastes better with passage of time.

తాను వైన్ లాంటి వాడినని టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని వ్యాఖ్యానించాడు. గత కొన్నాళ్లుగా ఫామ్‌ కోల్పోయి తంటాలు పడుతున్న ధోని చాన్నాళ్ల తర్వాత ఈ వన్డేలో అంతర్జాతీయ స్థాయిలో కీలక ఇన్నింగ్స్‌ ఆడాడు.79 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్సుల సాయంతో 78 పరుగులతో అజేయంగా నిలవడంతో పాటు జట్టు విజయంలో కీలకపాత్ర పోషించాడు

Recommended