తెలుగు telugu PDF కి బదులు xps వాడడం Full HD Nallamothu

  • 13 years ago
PDF ఫార్మేట్ కి ప్రత్యామ్నాయంగా మైక్రోసాఫ్ట్ కొన్నేళ్ల క్రితమే ప్రవేశపెట్టిన .xps ఫార్మేట్ గురించి తెలిసిన వారు తక్కువ. Word, Excel, IE, Firefox, Opera, Photoshop, Pagemaker వంటి ఏ విండోస్ అప్లికేషన్ నుండైనా సరిగ్గా PDF మాదిరిగానే ఫాంట్లూ, లేఅవుట్ చెక్కుచెదరకుండా .xps ఫార్మేట్ లోకి ఫైళ్లని సృష్టించుకోవచ్చు. .xps ఫార్మేట్ లోకి వివిధ అప్లికేషన్ల నుండి మన దగ్గర ఉన్న సమాచారాన్ని ఎలా మార్చుకోవచ్చన్నది ఈ వీడియోలో వివరించాను. స్పీకర్లు ఆన్ చేసుకుని వింటూ చూస్తే ఈజీగా అర్థమవుతుంది. telugu video tutorial తెలుగు వీడియో ట్యుటోరియల్

Recommended