• last month
Surface circulation in the bay of bengal ap weather update
బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం ఏర్పడింది. దక్షిణ ఒడిసాతోపాటు ఉత్తరాంధ్ర, కోస్తా ప్రాంతాలకు సముద్ర మట్టానికి 5.8 కిలోమీటర్ల ఎత్తులో కేంద్రీకృతమై ఉంది. దీని ప్రభావంవల్ల ఏపీలో వర్షాలు కురుస్తాయని వాతావరణశాఖ తెలిపింది. తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలకు అవకాశం ఉందని అంచనా వేస్తోంది.
#heavyrains
#danacyclone
#rains
#hyderabad
#aprains
#weatherupdate
#telanganarains

~PR.358~ED.232~HT.286~

Category

🗞
News

Recommended