రేవంత్ హయాంలో విద్యాప్రమాణాలు దారుణం.! మండిపడ్డ బీఆర్ఎస్ నేత ఆర్ఎస్ ప్రవీణ్ | Oneindia Telugu

  • 2 months ago
తెలంగాణ విద్యావ్యవస్థ పనితీరు పట్ల బీఆర్ఎస్ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అసంతృప్తి వ్యక్తం చేసారు. విద్యాశాఖను తనే సమీక్షిస్తున్న సీఎం రేవంత్ రెడ్డి మెరుగైన విద్యాప్రమాణాల పట్ల నిర్లక్ష్యం వహిస్తున్నారని ఘాటుగా విమర్శించారు.
BRS leader RS Praveen Kumar has expressed his dissatisfaction with the performance of Telangana education system. Chief Minister Revanth Reddy, who is reviewing the education department himself, criticized them for neglecting better education standards.

~CR.236~CA.240~ED.234~HT.286~

Category

🗞
News

Recommended