మహిళా కమీషన్ నోటీస్ చెల్లదు.. వేణుస్వామికీ హైకోర్ట్ అనుకూల తీర్పు | Oneindia Telugu

  • 2 months ago
ప్రముఖ జ్యోతీష్కుడు వేణుస్వామికి జారీ చేసిన మహిళా కమీషన్ నోటీసు చెల్లదంటూ హైకోర్టు కీలక తీర్పు వెల్లడించింది. శోభిత, నాగచైతన్యలకు లేని అభ్యంతరాలు జర్నలిస్టులకు ఎందుకని హైకోర్టు సూటిగా ప్రశ్నించింది.
The High Court has declared a key verdict that the notice issued by the Women's Commission to the famous astrologer Venuswamy is invalid. The High Court directly questioned why the journalists had no objections that Sobhita and Naga Chaitanya did not.

~CR.236~CA.240~ED.232~HT.286~

Category

🗞
News

Recommended