కూల్చివేతలు సమంజసమే.. కానీ పైదవాడి పరిస్ధితి ఏంటి.? | Oneindia Telugu

  • last month
తెలంగాణ ప్రభుత్వం హైడ్రా ద్వారా చేపట్టిన అక్రమ నిర్మాణాల కూల్చివేతలపై నగరంలో భిన్న స్వరాలు వినిపిస్తున్నాయి. చెరువుల ఒడ్డున పేదవాడు నిర్మించుకున్న ఇంటిని కూల్చేస్తే ఏంటి పరిస్ధితి అని సామాన్యుడు ప్రశ్నిస్తున్నాడు. దీనిపై ప్రభుత్వం గానీ, హైడ్రా అధికారులు గానీ స్పష్టత ఇవ్వాలని విజ్ఞప్తి చేస్తున్నారు.
Different voices are being heard in the city on the demolition of illegal structures undertaken by the Telangana government through HYDRA. A common man asks what will happen if the house built by a poor man on the banks of ponds is demolished. Neither the government nor the Hydra officials are appealing for clarification on this.

~CA.43~CR.236~ED.234~HT.286~

Category

🗞
News

Recommended