శత్రువులు తలదించారు.! కవిత బెయిల్ పై నేతల స్పందన.! | Oneindia Telugu

  • last month
కల్వకుంట్ల కవితకు సుప్రీంకోర్ట్ బెయిల్ ఇవ్వడం పట్ల తెలంగాణ భవన్ లో గులాబీ నేతలు బాణాసంచా కాల్చుకుని సంబరాలు జరుపుకున్నారు. కవితకు బెయిల్ రావడంతో పార్టీ నూతన ఉత్సాహంతో ముందుకు వెళ్తుందని నేతలు సంతోషాన్ని వ్యక్తం చేసారు.
The Rose Leaders celebrated with firecrackers at Telangana Bhavan after Supreme Court granted bail to Kalvakuntla Kavitha. The leaders expressed happiness that the party will move forward with renewed enthusiasm after Kavitha got bail.

~CA.43~CR.236~ED.234~HT.286~

Category

🗞
News

Recommended