Waqf Board చట్టం మార్చడం మంచిదే.. అపోహలు ప్రచారం చేయొద్దన్న VHP చీఫ్ | Oneindia Telugu

  • last month
దేశంలో వక్ఫ్ బోర్డ్ పేరుతో భూములు అన్యాక్రాంతం కాకుండా కాపాడుకోవడానికి వక్ఫ్ బోర్డ్ చట్టంలో సవరణలు చేస్తున్నారు తప్ప ముస్లింల ప్రయోజనాలకు భంగం కలదని  వీహెచ్ పీ అద్యక్షుడు డాక్టర్ నర్సింహ మూర్తి స్పష్టం చేసారు.
VHP President Dr. Narsimha Murthy has clarified that unless the Waqf Board Act is being amended to protect land from alienation in the name of Waqf Board, the interests of Muslims will not be disturbed.

~CR.236~CA.240~ED.232~HT.286~

Category

🗞
News

Recommended