గాడిద గుడ్డు వీడియో మీరు చూశారా..! | Oneindia Telugu

  • last month
A video released by Telangana Congress is going viral on social media. The video summarizes that the Center led by Prime Minister Narendra Modi is favoring the Prime Minister's home state of Gujarat.
తెలంగాణ కాంగ్రెస్ విడుదల చేసిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ప్రధాని నరేంద్ర మోడీ నేతృత్వంలోని కేంద్రం ప్రధానమంత్రి సొంత రాష్ట్రమైన గుజరాత్‌కు అనుకూలంగా వ్యవహరిస్తోందని వీడియో సారాంశంగా ఉంది.

~VR.238~CA.240~ED.234~HT.286~

Recommended