బీఆర్ఎస్ లోక్ సభ అభ్యర్థుల్లో అయోమయం.! | Oneindia Telugu

  • last month
లోక్ సభ ఎన్నికల్లో పోటీ చేస్తున్న బీఆర్ఎస్ నాయకులు గందరగోళానికి గురవుతున్నారా అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. మాజీ సీఎం కేసీఆర్ ఇంటి నుండి బయటకు రాకపోడం, కేటీఆర్ ఢిల్లీ చుట్టూ తిరగడం, హరీష్ రావు అంటీముట్టనట్టు వ్యవహరించడంతో పోటీచేస్తున్న అభ్యర్ధులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
If the BRS leaders contesting the Lok Sabha elections are confused, the answer is yes. Contesting candidates are expressing concern over former CM KCR not coming out of his house, KTR roaming around Delhi and Harish Rao's unfriendly behavior.

~CA.43~CR.236~ED.234~HT.286~

Recommended