నల్లగొండలో ఎక్కడైనా పోటీ చేద్దాం | Telugu Oneindia
  • last month
అధికార కాంగ్రె్స్ పార్టీ, ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీల మద్య మాటల తూటాలు పేలుతున్నాయి. సీఎం రేవంత్ రెడ్డికి మాజీ మంత్రి కేటీఆర్ విసిరిన సవాల్ కు మంత్రి కోమటిరెడ్డి వెంకట రెడ్డి స్పందించారు. మల్కాజిగిరి లో కాకుండా నల్లగొండలో ఏ నియోజకవర్గంలోనైనా నిలబడదాం.. గెలిచే సామర్థ్యం ఉందా కేటీఆర్ అంటూ కోమటిరెడ్డి సవాల్ విసిరారు.
There is a spat between the ruling Congress party and the opposition BRS party. Minister Komatireddy Venkata Reddy responded to the challenge thrown by former minister KTR to CM Revanth Reddy. Let's stand in any constituency in Nalgonda other than Malkajigiri.. Komatireddy challenged KTR saying, "Does KTR have the ability to win?"

~CR.236~CA.240~ED.234~HT.286~
Recommended