RADISON రహస్యాలు.. Director Krish పై ఎఫ్ఐఆర్ | Telugu Oneindia

  • 2 months ago
రాడిసన్ హోటల్ జరిగిన డ్రగ్స్ పార్టీలో ప్రముఖ దర్శకుడు క్రిష్ పాల్గొన్నట్టు, అదే పార్టీలో కృష్ డ్రగ్స్ తీసుకున్నట్టు పోలీసులు నిర్ధారించారు. గత వారం రాడిసన్ లో జరిగిన పార్టీలో పాల్గొన్న వారిలో తొమ్మిది మందిపై గచ్చిబౌలి పోలీసులు కేసులు నమోదు చేసారు.
Police confirmed that popular director Krish participated in the drug party held at Radisson Hotel and Krish took drugs in the same party. The Gachibowli police registered cases against nine people who participated in the party held at Radisson last week.

~CR.236~CA.240~ED.232~HT.286~

Recommended