రాజు గారి గది ఎక్కడ.. Assemblyలో గులాబీ ఎమ్మెల్యేల హల్చల్ | Telugu Oneindia
  • 3 months ago
తెలంగాణ శాసన సభలో ప్రతిపక్ష నాయకుడి గదుల కేటాయింపులో గందరగోళం నెలకొంది. ప్రతిపక్ష నాయకుడు చంద్రశేఖర్ రావుకు కేటాయించిన గదులు ఇరుకుగా ఉన్నాయని, గతంలో ఉన్న గదులనే కేటాయించాలని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు స్పీకర్ కు విజ్ఞప్తి చేసారు.
There is confusion in the allotment of rooms for the Leader of the Opposition in the Telangana Legislative Assembly. The BRS MLAs appealed to the Speaker that the rooms allotted to the Leader of Opposition Chandrasekhar Rao were cramped and that the same rooms should be allotted as before.

#MLCKavitha
#Kavitha
#KCR
#KTR
#BRS
#CMRevanthReddy
#Congress
#TSNews
#TSPolitics
#Telangana
~CR.236~CA.240~ED.234~HT.286~
Recommended