కాంగ్రెస్ లో అనూహ్య మార్పులు.. జగ్గారెడ్డికి పీసిసి పగ్గాలు.? | Telugu Oneindia
  • 3 months ago
తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో వినూత్న మార్పులు చోటుచేసుకోబోతున్నాయి. పీసిసి అద్యక్షుడిగా ఉన్న సీఎం రేవంత్ రెడ్డి ఆ పదవిని మరొకరికి కట్టబెట్టినున్నారు. కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రసిడెంట్ జగ్గారెడ్డికి ఆ పదవి ఇవ్వబోతున్నారనే చర్చ జరుగుతోంది. లోక్ సభ ఎన్నికల తర్వాత జగ్గారెడ్డిని పీసిసి చేసేందుకు ఏఐసీసీ సన్నాహాలు చేస్తున్నట్టు తెలుస్తోంది.

Innovative changes are going to take place in the Telangana Congress Party. CM Revanth Reddy, who is the president of PCC, has given that post to someone else. It is being discussed that Congress Party Working President Jaggareddy is going to be given that post. It seems that AICC is making preparations to make Jaggareddy PCC after the Lok Sabha elections.
#Jaggareddy
#CMRevanthReddy
#RahulGandhi
#SoinaGandhi
#Congress
#KCR
#KTR
#BRS
~CR.236~CA.240~ED.232~HT.286~
Recommended