ఫ్లెక్సీలు తొలగించినంత మాత్రాన అభినాన్ని తొలగించగలరా.? | NTR Vs Balayya | Telugu Oneindia
  • 3 months ago
స్వర్గీయ ఎన్టీఆర్ వర్థంతి సందర్బంగా ఆయన సమాధి వద్ద ఏర్పాటు చేసిన జూనియర్ ఎన్టీఆర్ ఫ్లెక్సీలను తొలగించాలని అభిమానులకు ఆదేశాలు జారీచేయడం పట్ల నందమూరి బాలకృష్ణపై విమర్శలు ఎదుర్కొంటున్నారు. ఫ్లెక్సీలు తొలగించినంత మాత్రాన అభిమానాన్ని తొలగించగలరా అని జూనియర్ అభిమానులు బాలయ్యనుె సూటిగా ప్రశ్నిస్తున్నారు.
Nandamuri Balakrishna is facing criticism for ordering the fans to remove the Jr. NTR flexi placed at his grave on the occasion of the late NTR's death anniversary. Junior fans are directly questioning Balayya whether they can remove fandom just by removing flexi.
#ntr
#jrntr
#balayya
#nandamuribalakrishna
#latestnews
#telugunews
#Teluguoneindia
#Oneindiatelugu

~CR.236~CA.240~ED.234~HT.286~
Recommended