Akkineni Nagarjuna పెద్ద కొడుకు ని ఉద్దేశించి Samantha పరోక్ష వ్యాఖ్యలు | Telugu OneIndia
  • 3 months ago
She said she realized late that she didnt recognize her preferences because her partner had influenced them in the past | తన ఇష్టాయిష్టాలను గుర్తించడంలో విఫలమయ్యానని కథానాయిక సమంత వ్యాఖ్యానించారు. సోషల్ మీడియాలో చురుగ్గా ఉంటూ అభిమానులు అడిగే ప్రశ్నలకు చక్కగా జవాబులిస్తుంటారు. మరోసారి ఆమె అభిమానులకు సమాధానమిస్తూ తన వైవాహిక జీవితం గురించి పరోక్షంగా కామెంట్స్ చేశారు. తన జీవితంలో చేసిన అతి పెద్ద తప్పు ఏమిటి? అనేది చెప్పారు.


#Nagachiatanya
#Samantha
#SamanthaMovieBreak
#AkkineniNagarjuna
#SamanthaHealthTreatment
#TeluguFilmIndustry
#Tollywood
~PR.40~ED.234~HT.286~
Recommended