Guntur Kaaram Pre Release Event: గుడ్ న్యూస్.. ఛలో గుంటూరు.. వెన్యూ ఇదే | Telugu Filmibeat

  • 5 months ago
Guntur Kaaram, much awaited Telugu movie of Tollywood Super Star Mahesh Babu, set to pre release event at Namburu Cross Roads, Guntur | ఈ నెల 9వ తేదీన సాయంత్రం 5 గంటల నుంచి ప్రీ రిలీజ్ ఈవెంట్ కార్యక్రమం ఆరంభమౌతుంది. గుంటూరు సమీపంలోని నంబూరు క్రాస్ రోడ్స్ వద్ద గల భారత్ పెట్రోల్ బంక్ పక్కనే ఉన్న బహిరంగ స్థలంలో గుంటూరు కారం ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను నిర్వహించనున్నట్లు హారికా అండ్ హాసిని సంస్థ ప్రకటించింది.


#GunturKaaram
#GunturKaaramMovie
#GunturKaaramMovieUpdate
#MaheshBabu
#GunturKaaramPreRelease
#SuperStarMaheshbabu
#guntur
#Sreeleela
#cmjagan
#NamburucrossRoads
#Tollywood

~PR.40~ED.234~HT.286~

Recommended