YS Sharmila వెంట నడుస్తా.. దానికి CM Jagan సమాధానం చెప్పాలి - Alla Ramakrishna | Telugu OneIndia
  • 4 months ago
Mangalagiri MLA Alla Ramakrishna Reddy (RK) had said that he would go with Y S Sharmila, if she is joining the Congress | ముఖ్యమంత్రి జగన్ కు విధేయుడుగా గుర్తింపు ఉన్న మంగళగిరి ఎమ్మెల్యే ఆర్కే సంచలన వ్యాఖ్యలు చేసారు. ఇప్పటికే పార్టీకి, ఎమ్మెల్యే పదవికి ఆర్కే రాజీనామా చేసారు. తన భవిష్యత్ రాజకీయంతో పాటుగా కేసుల విషయంలోనూ ఆర్కే తన వైఖరి తేల్చి చెప్పారు.


#andhrapradesh
#cmjagan
#AllaRamakrishnaReddy
#ysrcp
#cmrevanthreddy
#yssharmila
#congress
#tdp

~PR.40~ED.234~HT.286~
Recommended