దళితులు బీజేపీకి సహకరించాలి.. మంద కృష్ణ వినూత్న పిలుపు.. | Telugu Oneindia

  • 6 months ago
2023సార్వత్రిక ఎన్నికలలో దళిత సంఘాల నాయకులు, ప్రజలు బీజేపీకే ఓటు వేయాలని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ పిలుపునిచ్చారు. వర్గీకరణకు కట్టుబడి ఉన్నామని చెప్పిన ప్రధాని మోడీకి ఓటు ద్వారా కృతజ్ఞత తెలపాలని ఆయన స్పష్టం చేశారు.
MRPS Founder President Mandakrishna has called upon Dalit community leaders and people to vote for the BJP in the 2023 general elections. He made it clear that we should vote to thank Prime Minister Modi who said that we are committed to classification.
#bjp
#narendramodi
#pmmodi
#kishanreddy
#revanthreddy
#congress
#rahulgandhi
#cmkcr
#kcr
#ktr
#brs


~CR.236~CA.240~ED.234~

Recommended