కామారెడ్డిలో కేసీఆర్ ను ఓడించడమే లక్ష్యం.. ఫార్వార్డ్ బ్లాక్ అభ్యర్థి ధీమా | Telugu Oneindia

  • 6 months ago
కామారెడ్డి నియోజకవర్గంలో కేసీఆర్ ను ఓడిస్తానని ఫార్వార్డ్ బ్లాక్ పార్టీ అభ్యర్థి కన్నెగంటి రాజు ధీమా వ్యక్తం చేశారు. గత 10రోజులుగా కామారెడ్డి నియోజకవర్గంలో విస్తృతంగా ప్రచారాన్ని నిర్వహిస్తున్నట్టు రాజు తెలిపారు.
Forward Block Party candidate Kanneganti Raju expressed confidence that he will defeat KCR in Kamareddy constituency. Raju said that for the last 10 days, he has been campaigning widely in Kamareddy constituency.

~CR.236~ED.234~CA.240~

Recommended