Mangalavaram కు పెరుగుతున్న పాజిటివ్ Word Of Mouth..| Payal Rajput | Telugu Filmibeat
  • 5 months ago
Mangalavaram is an horror comedy movie directed by Ajay Bhupathi . The cast includes Payal Rajput , Nanditha Swetha, Divya Pillai, Azmal, Ravindra Vijay, Krishna Chaitanya, Ajay Gosh, Shravan Reddy, Srithej in the main lead roles.. The music was composed by Ajaneesh Loknath | మంగళవారం సినిమా హర్రర్, కామెడీ ఎంటర్టైనర్ చిత్రం. ఈ సినిమాకి అజయ్ భూపతి దర్శకత్వం వహిస్తున్నారు. స్వాతి గునుపాటి, సురేష్ వర్మ, అజయ్ భూపతి స్వయంగా నిర్మిస్తున్నారు. అజయ్ భూపతి తన సొంత బ్యానర్ ఏ క్రియేటివ్ వర్క్స్, ముద్రమీడియా వర్క్స్ పతాకాలపై తన మూడో చిత్రాన్ని తెరకెక్కించనున్నారు.  కాంతార ఫేమ్ అజనీష్ లోక్‌నాథ్ ఈ చిత్రానికి సంగీతాన్ని సమకూరుస్తున్నారు. 

#Mangalavaaram
#AjayBhupathi
#MangalavaramReview
#PayalRajput
#Tollywood
#MangalavaramPublicTalk
#PanIndiaMovies2023
#AjaneeshLoknath
~CA.43~ED.234~PR.38~
Recommended