Hussain Sagar లో వినాయక వ్యర్థాలు.. తొలగిస్తున్న GHMC కార్మికులు.. | Telugu OneIndia

  • 8 months ago
The city administration is working hard to remove the sewage that has accumulated in Hussain Sagar after Vinayaka immersion. GHMC has appointed some special workers to remove plaster of paris, iron, sticks and other waste. Workers say that this waste removal program will last for about a month | వినాయక నిమజ్జనం తర్వాత హుస్సేన్ సాగర్ లో నిండిపోయిన వ్యర్ధాలను తొలగించేందుకు నగర పాలక సంస్థ శ్రమిస్తోంది. ప్లాస్టర్ ఆఫ్ పారీస్, ఇనుము, కర్రలతో పాటు ఇతర వ్యర్ధాలను తొలగించేందుకు కొంతమంది ప్రత్యేక కార్మికులను జీహెచ్ఎంసీ నియమించింది. దాదాపు నెలరోజుల పాటు ఈ వ్యర్థాల తొలగింపు కార్యక్రమం  ఉంటుందంటున్నారు కార్మికులు.

#GHMC
#telangana
#HussainSagar
#HMDA
#Hyderabad
#GaneshImmersion

~CR.236~CA.240~

Recommended