Leo Story Leak.. విజయ్, లోకేష్ కాంబినేషన్‌లో.. కథ ఏమిటంటే? | Telugu Filmibeat
  • 7 months ago
Super Star Thalapathy Vijay sets fire box office with Leo Advance Booking in overseas | తమిళ సూపర్ స్టార్ ఇళయ దళపతి విజయ్, స్టార్ డైరెక్టర్ లోకేష్ కనకరాజ్ కాంబినేషన్‌లో వస్తున్న చిత్రం లియో. ఈ సినిమా రిలీజ్‌కు ముందే భారీ వసూళ్లను అడ్వాన్స్ బుకింగ్ రూపంలో రాబడుతున్నది. ఈ సినిమాను సెవెన్ స్క్రీన్ స్టూడియో బ్యానర్‌పై లలిత్ కుమార్, జగదీష్ పళనిస్వామి నిర్మించారు. దసరా పండుగ కానుకగా రిలీజ్ అయ్యేందుకు ముస్తాబవుతున్న లియో సినిమా కథ సోషల్ మీడియాలో లీక్ అయింది. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న కథ ఏమిటంటే?

#Leo
#Vijay
#Kollywood
#Tollywood
#LeoStory
#ThalapathyVijay
#LokeshKanagaraj
#LeoNews
~PR.40~ED.232~
Recommended