తెలంగాణ విమోచనమే.. పరేడ్ గ్రౌండ్లో అమిత్ షా కీలక మీటింగ్..

  • 9 months ago
సెప్టెంబర్ 17 తెలంగాణ విమోచన దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించేందుకు బీజేపి సన్నాహాలు చేస్తోంది. కేంద్ర హోం మంత్రి అమీత్ షా ముఖ్య అతిధిగా పరేడ్ గ్రౌండ్ లో బహిరంగ సభను నిర్వహించేందుకు బీజేపి ఏర్పాట్లు చేస్తోంది.
BJP is making preparations to celebrate Telangana Liberation Day on September 17. The BJP is making arrangements to hold a public meeting at the Parade Ground with Union Home Minister Amit Shah as the chief guest.

~PR.39~CA.43~

Recommended