వర్షాలకు దెబ్బతిన్న Hyderabad Roads ప్రమాదంగా మారిన గుంతలు | Telugu OneIndia
  • 9 months ago
హైదరాబాద్ లోని చాలా రోడ్లు వర్షాలకు దెబ్బతిన్నాయి. చాలా చోట్లు రోడ్లపై గుంతలు ఏర్పడ్డాయి. ఈ గుంతల వల్ల ప్రమాదాలు జరుగుతున్నాయి.

Many roads in Hyderabad have been damaged due to rains. Many places have potholes on the roads. Accidents are happening due to these potholes


~PR.38~
Recommended