Pawan Kalyan Fan: ఇదేం పిచ్చి Bro.. Pawan Kalyan కి ఆగ్రహం తెప్పించిన ఫ్యాన్ | Telugu Filmibeat

  • 10 months ago
Pawan Kalyan Sai Dharam Tej Bro Released On July 28. Pawan Kalyan Fan Cutting His Hand With Blade Infront Of Bro Theater At Madanapalle | హీరోలను అభిమానులకు ఎంతగా ప్రేమిస్తారో చెప్పేందుకు ఎన్నో ఉదాహరణల ఉన్నాయి. వారిపై చూపించే ఒక్కోసారి హద్దులు దాటుతుంటుంది. ఒక్కోసారి అభిమానుల మధ్య గొడవలు ప్రాణాలు తీసిన దాఖలాలు సైతం ఉన్నాయి. అభిమాన హీరోల కోసం రక్తదానాలు, సహాయక పనలు వంటివి కొంతమంది చేస్తే.. మరికొంతమంది ప్రవర్తన మాత్రం విచిత్రంగా, పిచ్చిగా అనిపిస్తుంటుంది. అలాంటి సంఘటనే తాజాగా మదనపల్లిలో జరిగింది. సంఘటనకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళితే..

#BroMovie
#Pawankalyan
#Blockbusterbro
#brocollections
#AndhraPradesh
#Madanapalle
#saidharamtej
#thaman
#ketikasharma
#trivikram
#Samuthirakani
~PR.40~

Recommended