నెల రోజుల్లో రూ.1.5 కోట్లు సంపాదించిన Tomato Farmers | Telugu OneIndia
  • 9 months ago
మహారాష్ట్ర, పూణె జిల్లాలో టమాటా సాగు చేసిన రైతు తలరాత మార్చేశింది. తుకారాం భాగోజీ గయాకర్ అనే రైతు, అతని కుటుంబం నెల రోజుల్లో 13,000 టమాటా డబ్బాలను విక్రయించడం ద్వారా రూ.1.5 కోట్లకు పైగా సంపాదించింది. దీంతో ఆ రైతు కుటుంబం కోటీశ్వరులుగా మారిపోయింది.

Maharashtra and Pune district, the farmer who cultivated tomato has changed his life. Tukaram Bhagoji Gayakar, a farmer, whose family earned over Rs 1.5 crore by selling 13,000 boxes of tomatoes in a month. As a result, the farmer's family became millionaires.
~HT.44~
Recommended