నేడు, రేపు Telanganaలో భారీ వర్షాలు | Telugu OneIndia

  • 11 months ago
మంగళవారం తెలంగాణలోని పలు ప్రాంతాల్లో వర్షాలు కురిశాయి. పశ్చమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనంతోనే వర్షాలు కురుస్తున్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. ఈ వర్షాలు మరో రెండు పాటు ఉంటాయని పేర్కొంది | It rained in many parts of Telangana on Tuesday. The Meteorological Department said that the rains are falling with the low pressure that has formed in the West Central Bay of Bengal. It is said that these rains will continue for two more.
#Rains
#heavyRains
#hyderabad
#MeteorologicalDepartment,

Recommended