CM KCR అఖిలేష్ యాదవ్ భేటీ.. National Politics పై చర్చ | Telugu OneIndia
  • 10 months ago
Akhilesh yadav meets cm kcr at pragathi Bhavan | సమాజ్‌వాదీ పార్టీ అధినేత, ఉత్తర్ ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి అఖిలేశ్ యాదవ్.. తెలంగాణ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌తో ప్రగతిభవన్‌ లో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా దేశంలో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులు, జాతీయ రాజకీయాలపై వారు చర్చించనున్నట్లు తెలుస్తోంది.

#CMkcr
#pragatibhavan
#akhileshyadav
#pmmodi
#bjp
#telangana
#congress
~PR.40~
Recommended