Telangana జిల్లాలకు అలర్ట్ భారీ నుంచి అతి భారీ వర్షాలు | Telugu OneIndia
  • 10 months ago
Southwest monsoon: next two days heavy to very rain in north telangana districts | నైరుతి రుతుపవనాలు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా విస్తరిస్తుండటం, మరోవైపు ఆవర్తనంతో జిల్లాల్లో జోరు వానలు కురుస్తున్నాయి. ఈ క్రమంలో ఉత్తర తెలంగాణలోని 8 జిల్లాలకు వాతావరణ శాఖ హెచ్చరికలు చేసింది. శని, ఆదివారాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది.

#WeatherReport #Rains #Telangana #Andrapradesh #Hyderabad #southwestMonsoon #CoolWeather #HeavyRains #Monsoon #MonsoonAlert #IMD

~PR.40~
Recommended