IT Companies ఉద్యోగులను తిరిగి రప్పించేందుకు కొత్త రూట్ | WFH | Telugu Oneindia
  • 10 months ago
IT firms like Accenture, TCS, Infosys moving offices to tier II & III cities amid WFH effect
ఇంటి వద్ద నుంచి పనిచేసేందుకు చాలా కాలంగా అలవాటు పడిపోయిన ఉద్యోగులను తిరిగి రప్పించేందుకు కంపెనీలు తీవ్రంగా కృషి చేస్తున్నాయి. ఈ క్రమంలో ఇటీవల టీసీఎస్, ఇన్ఫోసిస్ తమ ఉద్యోగులు తప్పక కార్యాలయాలకు రావాల్సిందేనని వెల్లడించింది. దీనికి తోడు పెద్ద టెక్ కంపెనీలన్నీ హైబ్రిడ్ వర్క్ విధానాన్ని తప్పనిసరి చేశాయి. ఈ స్ట్రాటజీలో భాగంగా ఇన్ఫోసిస్ ఏపీలోని విశాఖలో, తమిళనాడులోని కోయంబత్తూర్ వంటి టైర్ II నగరాల్లో కంపెనీ కార్యాలయాలను కూడా ప్రారంభించింది.
#itcompanies #techcompanies #WorkFromHome #WFH #Accenture #TCS #Infosys

~PR.41~
Recommended