AP Elections ముందస్తుకు ముహుర్తం...ఆనం హింట్| Telugu Oneindia

  • last year
Andhra Pradesh: Anam Ramanarayana Reddy comments on his contest in 2024 Elections and early elections in the AP state | ఇప్పటికే వైసీపీ నుంచి సస్పెండ్ కావడంతో స్వతంత్రుడిగా మారిన ఆనం రామనారాయణరెడ్డి వచ్చే ఎన్నికల్లో టీడీపీ తరఫున పోటీ చేసేందుకు సిద్ధమవుతున్నారు.చంద్రబాబు ఆదేశాలతో ఎక్కడి నుంచి అయినా పోటీ చేస్తానని ఆనం హింట్ ఇచ్చేశారు. అయితే తాను ఎంపీగా పోటీ చేస్తానంటూ వస్తున్న వార్తల్లో నిజం లేదన్నారు.
#apcmjagan #APElections2024 #TDP #APgovt #chandrababunaidu #YSRCP #AnamRamanarayanaReddy

Recommended