TDP అధికారంలోకి వస్తే వాలంటీర్లు, సచివాలయాలు ఎత్చేస్తారా..? YSRCPని తికమకలో పెట్టిన లోకేష్..

  • last year
tdp leader nara lokesh has promised to continue volunteers and secretariats system if his party comes into power in 2024.

ఏపీలో ఎన్నికలకు మరో ఏడాది మాత్రమే సమయం ఉంది. ఎన్నికల్లో ప్రస్తావించాల్సిన అంశాల్ని అన్ని పార్టీలు సిద్ధం చేసుకుంటున్నాయి.

#TDP
#NaraLokesh
#NaraChandrababuNaidu
#Yuvagalam
#YSRCP
#YCP
#YsJagan
#Volunteers
#Secretariats

Recommended