Congress నుంచి నన్ను పొమ్మనలేక పొగ పెట్టారు.. ఖర్గే తో తేల్చుకుంటానన్న యేలేటి మహేశ్వర రెడ్డి
  • last year
The Disciplinary Committee has sent show cause notices to Telangana Congress senior leader and AICC Program Implementation Committee Chairman ALET Maheshwar Reddy. Notices were issued to Maheshwar Reddy for engaging in anti-party activities. The High Command has issued notices to explain this. Maheshwar Reddy responded on this news | టీకాంగ్రెస్ సీనియర్ నేత,ఏఐసీసీ కార్యక్రమాల అమలు కమిటీ చైర్మెన్ ఏలేటి మహేశ్వర్ రెడ్డికి క్రమశిక్షణ సంఘం షోకాజ్ నోటీసులు పంపింది. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నాడని మహేశ్వర్ రెడ్డికి నోటీసులు ఇచ్చింది. దీనిపై వివరణ ఇవ్వాలని నోటీసులు జారీ చేసింది హైకమాండ్. ఈ సందర్భంగా స్పందించారు మహేశ్వర్ రెడ్డి.


#AlletiMaheshwarReddy
#aicc
#AlletiMaheshwarReddy
#PCC
#TPCC
#RevanthReddy
#MallikarjunKharge
#Congress
#RahulGandhi
~PR.40~CA.43~
Recommended