Bollywood ఇండస్ట్రీపై కాజల్ సంచలన వ్యాఖ్యలు | Telugu OneIndia
  • last year
Kajal's love for the Telugu-Tamil film industry brought her recognition. She did not even act diplomatically. She said that the differences between the South-North film industries were broken. Kajal Aggarwal says that she did not see the discipline and values seen in South in Bollywood | కాజల్ తనకు గుర్తింపు తీసుకొచ్చిన తెలుగు-తమిళ సినీ ఇండస్ట్రీలపై ప్రేమ కురిపించింది ఈ ముద్దుగుమ్మ. అలా అని ఆమె డిప్లమాటిక్ గా కూడా వ్యవహరించలేదు. సౌత్-నార్త్ సినీ ఇండస్ట్రీల మధ్య తేడాల్ని కుండబద్దలుకొట్టినట్టు చెప్పేసింది. సౌత్ లో కనిపించిన క్రమశిక్షణ, విలువలు తనకు బాలీవుడ్ లో కనిపించలేదంటోంది కాజల్ అగర్వాల్.

#Tollywood
#Bollywood
#KajalAggarwal
#Chiranjeevi
#Kollywood
#KajalKitchlu
#Bhola
#Ramcharan
#NTR
Recommended