TDP గెలుపు కోసం అందరూ కష్టపడి పనిచేయాలి కాసాని జ్ఞానేశ్వర్ పిలుపు | Telugu OneIndia

  • last year
TDP state president Kasani Gnaneshwar said that everyone should work hard and that there will be no alliances with any party in the upcoming assembly elections in the state and they will contest alone. They said that they are going to Gadapagadapa in the name of 'Intintiki TDP'. He demanded that the government should support the farmers who have suffered due to rains. He said that the fight will be intensified on public issues like double bedroom houses and Dharani. He said that with the party's victory in the AP MLC elections, the state cadre also got excited | టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్ మాట్లాడుతూ అందరూ కష్టపడి పని చేయాలి , రాష్ట్రంలో రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో ఏ పార్టీతోనూ పొత్తులు ఉండవని, ఒంటరిగానే పోటీ చేస్తామని తెలిపారు. ‘ఇంటింటికీ టీడీపీ’ పేరుతో గడపగడపకు వెళ్తున్నామని చెప్పారు. వర్షాలకు నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్‌‌‌‌ చేశారు. డబుల్ బెడ్రూమ్ ఇండ్లు, ధరణి తదితర ప్రజా సమస్యలపై పోరాటం ఉధృతం చేస్తామన్నారు. ఏపీ ఎమ్మెల్సీ ఎన్నికల్లో పార్టీ విజయంతో రాష్ట్ర క్యాడర్ లోనూ జోష్ వచ్చిందన్నారు.


#TDPAvirbhavaSabha
#NTRBhavan
#ChandrababuNaidu
#TDP41AvirbhavaSabha
#KasaniGnaneshwar
#ChandraBabuNaidu
#PawanKalyan
#Tdp
#Janasena
#andhrapradesh
#appolitics
#ysjagan
#ysrcp

Recommended