మీ పిల్లల్లో టాలెంట్ ఉంటే హెల్ప్ చేయడానికి మేము రెడీ... | Telugu FilmiBeat
  • last year
Comedian Ali Who Has Tightened His Waist For The Poor Students Who Have Talent, Ali Press Meet | ప్రముఖ హాస్య నటుడు అలీ తాజాగా పేద విద్యార్థుల కోసం తనవంతు సహకారం అందించేందుకు ముందుకొచ్చారు. తెలుగు రాష్ట్రాల్లో పేద విద్యార్థులకు అండగా నిలబడేందుకు ఆస్ట్రేలియాకి చెందిన అర్వేన్సిస్‌ కంపెనీ నిర్వహకులను ఇండియాకి తీసుకొచ్చారు.

#ComedianAli
#AliPressMeet
#ComedianHelpingNature
#AliHelpingPoorPeople
#Andrapradesh
#Telangana
Recommended