Kannada Ugram Vs Telugu Ugram అల్లరి నరేష్ ఇక టైర్ వన్ హీరో | Telugu OneIndia
  • last year
Allari Naresh's intense cop avatar in ugram gives fans goosebumps . Is there any similarities between kannada Ugram and tollywood Ugram?| నాగచైతన్య చేతుల మీదుగా టీజర్ ను రిలీజ్ చేయించారు. నరేశ్ ఈ సినిమాలో పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా కనిపించనున్నాడనే విషయం టీజర్ వలన తెలుస్తోంది. యాక్షన్ .. ఎమోషన్ ప్రధానంగా కట్ చేసిన టీజర్ ఆకట్టుకుంటోంది. శ్రీచరణ్ పాకాల సంగీతాన్ని అందించిన ఈ సినిమా, త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది.
#PawanKalyan
#Ugram
#Tollywood
#Nagachaitanya
#AllariNaresh
#VijayKanakaMedala
#Srimurali
#KannadaCinema
Recommended