Dhanush కు ట్రాన్స్‌లేటర్‌గా మారిన త్రివిక్రమ్.. సార్ ఫంక్షన్‌లో ఏం జరిగిందంటే? *Tollywood |
  • last year
Dhanushs Sir Movie is gearing up for its release on February 17, 2023. The movie is produced by Sithara Entertainments and Fortune Four Cinemas and presented by Srikara Studios. With Dhanush, Samyuktha, Samuthirakani in the lead roles, director Venky Atluri carved it to perfection | మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ ఏ వేదికపై ఉన్నా తన మాటలతో గారడీ చేస్తుంటారనడంలో ఎలాంటి సందేహం అక్కర్లేదు. అయితే సార్ (వాతి) సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో త్రివిక్రమ్ తన మాటలతో మ్యాజిక్ చేశారు. ధనుష్ తమిళం, తెలుగులో మాట్లాడుతుంటే.. త్రివిక్రమ్ ట్రాన్స్‌లేటర్‌గా మారిపోవడం విశేషంగా మారింది. ధనుష్, త్రివిక్రమ్ మధ్య సరదా సంభాషణ ఎలా సాగిందంటే..

#sirmovie
#dhanush
#vaathi
#samyukthamenon
#Trivikram
#VenkyAtluri
#Thaman
#Tollywood
#Kollywood
#SitharaEntertainments
Recommended