CM జగన్ ఫుల్ హ్యాపీ, దేశంలోనే నెంబర్ 1 గా దూసుకుపోతున్న ఏపీ *Andhrapradesh | Telugu OneIndia
  • last year
According to the DPIIT July 2022 report, the country's Rs. 1,70,000 thousand crore investments in AP Rs. 40,000 crores of investment and stood first. At the Davos platform, the state government made agreements of Rs. 1.25000 crore has already been approved by the Cabinet. In the field of green energy alone, the state will spend Rs. 80 thousand crore investments. This is the rise of AP, which is rising to be number 1 in the country in terms of industrial sector and investment attraction | డీపీఐఐటీ 2022 జులై నివేదిక ప్రకారం దేశంలోని రూ. 1,70,000 వేల కోట్ల పెట్టుబడుల్లో ఏపీ రూ. 40 వేల కోట్లు పెట్టుబడులు సాధించి మొదటి స్థానంలో నిలిచింది. దావోస్ వేదికగా రాష్ర్ట ప్రభుత్వం ఒప్పందాలు చేసుకున్న రూ. 1.25000 కోట్లను ఇప్పటికే కేబినేట్ ఆమోదించింది. ఒక్క గ్రీన్ ఎనర్జీ రంగంలో రాష్ర్టానికి రూ. 80 వేల కోట్ల పెట్టుబడులు. ఇదీ పారిశ్రామిక రంగం, పెట్టుబడుల ఆకర్షణలో దేశంలోనే నెంబర్ 1 గా దూసుకుపోతున్న ఏపీ ప్రస్థానం.

#DPIIT
#Andhrapradesh
#CMJagan
#YSRCP
#APCM
Recommended