Team India కు గాయాల బెడద.. మూడో వన్డేకు ఈ ముగ్గురు దూరం..! *Cricket | Telugu OneIndia
  • last year
These Three Player's will miss Third IND vs BAN ODI

బంగ్లాదేశ్‌తో జరిగిన రెండో వన్డేలో భారత్‌కు గట్టి ఎదురు దెబ్బ తగిలింది. ఈ మ్యాచ్ రెండో ఓవర్లో స్లిప్స్‌లో ఫీల్డింగ్ చేస్తున్న టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మకు గాయమైంది.

#IndvsBan
#TeamIndia
#DeepakChahar
#KuldeepSen
#RahulDravid
Recommended