Super Star Krishna గారిది నాది 50 సంవత్సరాల స్నేహం, ఒక సారి ఏమైంది అంటే - Subbirami Reddy

  • 2 years ago
superstar Krishna proved him self as Cine and Political hero, interesting facts behind Krishna and NTR conflict | సూపర్ స్టార్ కృష్ణ. నాడు ఏది చేసినా సంచనలమే. తెలుగు సినీ ఇండస్ట్రీలో ట్రెండ్ సెట్టర్. ఎన్నో గెలుపు ఓటములను .. మరెన్నో పరాభవాలను గెలుపుకు మలచుకున్న రియల్ హీరో. ఇప్పుడు ఆటువంటి హీరో కన్నుమూసారు.

#superstarkrishna
#SubbiramiReddy
#superstarkrishnatollywood
#maheshbabu
#chandrababunaidu
#telugucinima

Recommended