హీరో ఆకాష్ పూరి క్లాప్ తో ఘనంగా ప్రారంభమైన మహీంద్ర పిక్చర్స్ ప్రొడక్షన్ నెంబర్ 1 చిత్రం *Tollywood
  • 2 years ago
Mahindra Pictures , Production No.1 Movie Opening |మహీంద్ర పిక్చర్స్ పతాకంపై చైతన్య పసుపులేటి ,రితిక చక్రవర్తి జంటగా చిన్న వెంకటేష్ దర్శకత్వంలో వి.శ్రీనివాస రావ్ తెలుగు, తమిళ్ భాషల్లో నిర్మిస్తున్న ప్రొడక్షన్ నెంబర్ 1 చిత్రం పూజా కార్యక్రమాలు హైదరాబాద్ లోని సత్యసాయి కల్యాణమండపం లో ఘనంగా జరుపుకుంది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా వచ్చిన హీరో ఆకాష్ పూరి హీరో,హీరోయిన్ల పై తొలి ముహూర్తపు సన్ని వేశానికి క్లాప్ నివ్వగా, ప్రొడ్యూసర్ రావ్ బోయపాటి కెమెరా స్విచ్ ఆన్ చేశారు.. అనంతరం చిత్ర యూనిట్ ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో.
#tollywood
#Purijaganath
#Puriakash
Recommended