చిరు వ్యాఖ్యలతో జగన్ ఫ్యాన్స్ కి మంట పుట్టింది గాడ్ ఫాదర్ కి ఎఫెక్ట్ ..? *National | Telugu OneIndia
  • 2 years ago
chiranjeevi's latest comments in support of his brother pawan kalyan adversly affected on his recent movie god father | ఏపీలో ఇన్నాళ్లూ వైసీపీ ప్రభుత్వం, సీఎం జగన్ తో టచ్ లో ఉంటూ టాలీవుడ్ వ్యవహారాలు నడిపిన చిరంజీవికి తాజాగా ఓ భారీ షాక్ తగిలింది. తమ్ముడు పవన్ కళ్యాణ్ రాజకీయానికి మద్దతుగా చిరంజీవి ఏ ఉద్దేశంతో వ్యాఖ్యలు చేశారో తెలియదు కానీ..వాటి ప్రభావం మాత్రం తన తాజా చిత్రం గాడ్ ఫాదర్ మూవీపై తొలిరోజే కనిపించింది

#chiranjeevi
#ysrcp
#pawankalyan
#andrapradesh
#socialmedia
Recommended