మన్కడింగ్ చేసే ముందు నాన్ స్ట్రైకర్ బ్యాటర్‌ను హెచ్చరించాలని రూల్ ఏం లేదు *Cricket | OneIndia Telugu
  • 2 years ago
Jason Gillespie gave a clarity about mankading he says no need to give warning to non striker | మాజీ ఆస్ట్రేలియా ఫాస్ట్ బౌలర్ జాసన్ గెలెస్పీ మన్కడింగ్ విషయమై తన వ్యూస్ వెల్లడించాడు. నాన్-స్ట్రైకర్స్ ఎండ్‌లో బ్యాటర్లను రన్ అవుట్ చేసే విషయంలో స్పిరిట్ ఆఫ్ క్రికెట్, తదితర విషయాలను పట్టించుకోకుండా క్రికెటర్లు చట్టాలను పక్కాగా పాటించాలని తెలిపాడు.

#deepthisharma
#jasongillespie
#mankading
Recommended