Hyderabad Liberation Day తెలుగులో మాట్లాడిన తమిళిసై *News | Telugu OneIndia

  • 2 years ago
Hyderabad Liberation Day:Governor Tamilisai Soundararajan inaugurates The Hyderabad Liberation Movement - Photo And Art Exhibition at Parade Grounds, Secunderabad | ఆజాదీకా అమృత్ మహోత్సవ్ లో భాగంగా సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్ లో హైదరాబాద్ విమోచన దినోత్సవ వేడుకలను నిర్వహించారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా గవర్నర్ తమిళి సై హాజరయ్యారు. వేడుకల్లో భాగంగా ఫోటో ఎగ్జిబిషన్ ను ప్రారంభించారు. నిజాం నుంచి విముక్తి పొందిన విధానం గురించి ఫ్యూచర్ జనరేషన్ తెలుసుకోవాలని గవర్నర్ తమిళిసై కోరారు. తెలంగాణ చరిత్ర నేటి తరానికి తెలియాల్సిన అవసరం ఉందని స్పష్టం చేశారు.


#HyderabadLiberationDay
#GovernorTamilisaiSoundararajan
#Telangana

Recommended