గాంధీ భవన్ లో కాంగ్రెస్ పార్టీ ముఖ్య నేతల సమావేశం... *Politics | Telugu OneIndia
  • 2 years ago
Telangana Congress Party leaders meeting at Gandhi Bhavan | గాంధీభవన్ లో కాంగ్రెస్ పార్టీ కీలకనేతలు సమావేశంలో మూడు అంశాలపై చర్చలు . సెప్టెంబర్17న తెలంగాణ విమోచనా దినం, అలాగే రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జూడో యాత్ర, మునుగోడు ఉపఎన్నిక మీద ఈ మూడు అంశాల పట్ల కీలక చర్చ.



#revanthreddy
#congressparty
#munugoduelections
#rahulgandhi
Recommended