TCS ఉద్యోగులకు శుభవార్త చెప్పిన టీసీఎస్... *Tech | Telugu OneIndia
  • 2 years ago
TCS announced that it will pay 100% variable pay amount to its employees | ఐటీ పరిశ్రమలో దిగ్గజమైన టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ తన ఉద్యోగులకు గుడ్ న్యూస్ తెలిపింది. తమ సంస్థలో పనిచేస్తున్న 6 లక్షలకు పైగా టెక్కీలకు వేరియబుల్ పరిహారాన్ని 100% చెల్లిస్తామని పేర్కొంది.
#TCS
#Softwareemployees
#Softwareindustry
Recommended