చెక్ పోస్ట్ 1995 సినిమా నిర్మాత కోటేశ్వరరావు, నటుడు ఉమా మహేశ్వరరావుతో ప్రత్యేక ఇంటర్వ్యూ

  • 2 years ago
మహేంద్రన్ హీరోగా నటించిన 'చెక్ పోస్ట్ 1995' సినిమా ఇటీవల ఐ ఓటీటీలో విడుదల అయ్యింది. కేవలం పది రూపాయలు పెట్టి తమ సినిమాను చూడవచ్చని నిర్మాత కోటేశ్వరరావు చెబుతున్నారు. సినిమా గురించి, ఓటీటీ వేదిక గురించి ఆయనతో పాటు నటుడు ఉమా మహేశ్వరరావు చెప్పిన సంగతులు...

Recommended