Gold Rate ఈ 5 రాష్ట్రాల్లో గోల్డ్ ఎక్కడ కొన్నా ఒకటే ధర *Trending | Telugu OneIndia

  • 2 years ago
Gold Rate: gold merchants to sell gold in 5 states of south india at one rate know in detail | దేశంలోని అనేక రాష్ట్రాల్లో, వివిధ నగరాల్లో బంగారం ధరల్లో వ్యత్యాసం ఉండటాయని మనందరికీ తెలుసు. కొన్ని సార్లైతే ఒకే నగరంలో కూడా వేరువేరుగా ఉండే అవకాశాలు కూడా ఉంటాయి. దీనికి అనేక కారణాలు ఉంటాయి. అయితే ఇకపై ఈ సమస్యకు తెరపడుతోంది.
#GoldPrice
#GoldRates
#Telangana

Recommended